Studio18 News - TELANGANA / HYDERABAD : ఈరోజు 2 ఏప్రిల్, బి ఎన్ రెడ్డి నగర్ చౌరస్తా నుండి సాహెబునగర్ త్రినేత్ర ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు జరగనున్న హనుమాన్ మహా శోభాయాత్రకు మన మాజీ మంత్రి వర్యులు, BRS పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నేరు హరీష్ రావుని మన L.B. నగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
Admin
Studio18 News