Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ పరీక్షకు 303 మంది విద్యార్థులు రాయనుండగా, మంగళవారం 299 మంది విద్యార్థులు హాజరయ్యారు. నలుగురు విద్యార్థులు غై హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని, పరీక్ష ఆవరణలో విద్యార్థులకు మినరల్ వాటర్ సౌకర్యాన్ని కల్పించారు.
Admin
Studio18 News