Studio18 News - తెలంగాణ / : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో ఐదు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీపీ సహా వివిధ ప్రజా ప్రతినిధులకు అధికారులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ తమను ఎన్నుకొని ఈ స్థానంలో నిలబెట్టిన గ్రామస్తులకి కృతజ్ఞత తెలిపారు. అధికారం ఉన్న లేకున్నా ప్రజాసేవ చేయడంలో తాము ముందుటామని, ఎవరికీ ఏ అవసరం ఉన్న తాము ముందు ఉండి వారి సమస్యలు తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
Also Read : RajannaSircilla : 16 వేల పార్థీవ లింగాల తయారి
ADVT
ADVT
Admin
Studio18 News