Tuesday, 10 March 2026 04:07:37 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

మన్సూరాబాద్–గౌరెల్లి పాత పోచంపల్లి జెడ్‌పి రోడ్ పునరుద్ధరణకు మంత్రి కొండా సురేఖకు వినతి

Date : 09 March 2026 07:47 PM Views : 25

Studio18 News - TELANGANA / RANGAREDDY : మన్సూరాబాద్–గౌరెల్లి పాత పోచంపల్లి జెడ్‌పి రోడ్‌ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆటో నగర్ జాతీయ హరిత వనస్థలి పార్క్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆటో నగర్ డంపింగ్ యార్డ్‌ను తొలగించి ప్రజలకు సత్వరమే ఉపశమనం కల్పించాలని కోరారు. అలాగే అధికారులతో మాట్లాడి మన్సూరాబాద్–గౌరెల్లి పాత పోచంపల్లి జెడ్‌పి రోడ్ నిర్మాణ పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి పనులు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కర్మన్ ఘాట్ ఆంజనేయ టెంపుల్ డైరెక్టర్ జనంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :