Studio18 News - TELANGANA / KARIMNAGAR : ఈ ఏడాది దేశవ్యాప్తంగా కోటి ఇండ్లను నిర్మించబోతున్నాం అన్నారు కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ పేర్కోన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఖట్టార్.. తెలంగాణకు రావాల్సిన వాటా కంటే ఎక్కువ ఇండ్లను మంజూరు చేస్తాం అన్నారు. కరీంనగర్ డంప్ యార్డ్ ను ఎత్తేస్తాం అని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రమే మంజూరు చేస్తుందని...విద్యుత్ విషయంలోనూ తెలంగాణకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
Also Read : పీఎఫ్ సభ్యులకు రిలీఫ్.. ఇకపై డాక్యుమెంట్లతో పనిలేదు.. ఈ కొత్త రూల్‌తో ప్రొఫైల్ అప్‌డేట్ చాలా ఈజీ..!
Admin
Studio18 News