Saturday, 24 January 2026 07:50:29 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

#Rajannasircilla : ఎదురుపడ్డ రాజకీయ ప్రత్యర్థులు ..

Date : 29 August 2025 11:00 PM Views : 295

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : వారు ఒకరికి ఒకరు రాజకీయ విరోధులు అయినా ప్రజా సమస్యపై స్పందించి ఒకరికి ఒకరు కలిసి కరచలనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. రాజకీయంగా వేరు వేరు వర్గాలుగా ఉన్నప్పటికి కేటీఆర్, బండి సంజయ్ ఒకరినొకరు కరచాలనం చేసుకొన్న చిత్రమైన సంఘటన గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయం వద్ద చోటుచేసుకుంది.. జలాశయం వద్ద చిక్కుకున్న పశువుల కాపరులను కాపాడిన అనంతరం పరామర్శించడానికి వచ్చిన ఇద్దరు కరచాలనం చేసుకుని ఒకరినొకరు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఇరుపార్టీల నాయకులు కార్యకర్తలు వారినాయకుల పేర్లతో జైఅంటూ నినాదాలు చేశారు.. జలాశయంను, బాధితులను పరామర్శించిన అనంతరం.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఒకవైపు రాష్ట్రం వరదల్లో చిక్కుకుంటే ప్రభుత్వం మూసి నది సుందరీకరణకోసం, ఒలంపిక్స్ ను రాష్ట్రానికి ఎలా తేవాలనే విధంగా ఆలోచిస్తుందని, రోమ్ నగరం తగలబడి పోతుంటే ఆ దేశ చక్రవర్తి పిడేలు వాయించుకుని కూర్చున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం వరదల్లో చిక్కుకుంటే ఎటువంటి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలో కనీస అవగాహన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా పంటనష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు 25లక్షల రూపాయలను వెంటనే ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధితులను కాపాడిన అధికారులందరికి అభినందనలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read : #Rajannasircilla : ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన ఏడుగురు క్షేమం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :