Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆమె ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో, ఝాన్సీరెడ్డిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
Admin
Studio18 News