Tuesday, 10 March 2026 04:07:38 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ ప్రారంభం

Date : 09 March 2026 07:14 PM Views : 6

Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన 12 గ్రామాల సర్పంచులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచులకు జిల్లా కేంద్రంలోని ఎన్‌ఏసీ భవనంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీఓ రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 12వ తేదీ వరకు శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. గ్రామ పరిపాలన, సర్పంచుల బాధ్యతలపై జిల్లా అధికారులు, డీపీఓ, టీఎల్‌పీవోలు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం సర్పంచులకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :