Studio18 News - తెలంగాణ / : పెద్దపల్లి (Peddapally) జిల్లా రంగంపల్లి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పలువురు మహిళలు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : కేపీహెచ్‌బీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి.. వీడియో ఇదిగో!
Admin
Studio18 News