Saturday, 14 December 2024 02:49:58 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాజ్‌నాథ్‌ సింగ్ భూమి పూజ.. వికారాబాద్‌ జిల్లాలో ముందస్తు అరెస్టులు

Date : 15 October 2024 11:55 AM Views : 29

Studio18 News - తెలంగాణ / : వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ ప్రాంతంలో భారత నావికాదళం నిర్మించే వీఎల్​ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణానికి ఇవాళ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భూమి పూజ చేయనున్నారు. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నేవీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం కాగా, అక్కడ ఎవరూ నిరసనలకు దిగకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలువురు నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. ఏఐకేఎంఎస్‌ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై.గీతను పోలీసులు అరెస్టు చేశారు. సముద్రంలేని రాష్ట్రంలో నేవీ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుండడం ఏంటని పలు పర్యావరణ సంస్థల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్‌లో రాడార్ స్టేషన్ నిర్మాణం చేపట్టవద్దని అంటున్నారు. ఆ నిర్మాణం చేపడితే జీవ వైవిధ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నారు. కాగా, 2027 నాటికి ఈ రాడార్ స్టేషన్​ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :