Sunday, 08 March 2026 04:03:00 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

హైదరాబాద్ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మేయర్

పలు రెస్టారెంట్‌లలో ప్రమాణాలకు దూరంగా చికెన్ నిల్వ చేసి ఉండటంపై ఆగ్రహం లక్డీకాపూల్ మొఘల్ రెస్టారెంట్‌లో తనిఖీ చేసిన మేయర్ విజయలక్ష్మి

Date : 14 November 2024 04:02 PM Views : 580

Studio18 News - TELANGANA / : మేయర్ విజయలక్ష్మి హైదరాబాద్‌లోని పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు హోటల్స్, రెస్టారెంట్లలో ప్రమాణాలకు దూరంగా చికెన్ నిల్వచేసి ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆమె లక్డీకాపూల్‌లోని మొఘల్ రెస్టారెంట్ తదితర చోట్ల తనిఖీలు చేశారు. కలుషిత ఆహారం ఉందంటూ మేయర్ హోటల్ యాజమాన్యం, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొఘల్ రెస్టారెంట్ హోటల్‌లో కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ప్రమాణాలు పాటించకుండా మాంసం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. నిల్వ చేసిన మాంసం శాంపిల్స్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. నివేదిక వచ్చాక, అవసరమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read : రఘురామకు ఏం అదృష్టం!... స్వయంగా చైర్ వద్దకు తీసుకెళ్లిన చంద్రబాబు, పవన్, అయ్యన్న

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :