Thursday, 05 December 2024 03:28:46 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు... స్పందించిన కేటీఆర్

Date : 01 August 2024 04:56 PM Views : 41

Studio18 News - తెలంగాణ / : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తాము అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. వర్గీకరణకు మద్దతుగా తమ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారని గుర్తు చేశారు. ఈ అంశంపై మిగతా రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల రాజకీయం చేశాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన బీజేపీ ఎస్సీ వర్గీకరణ తీర్పును తెలంగాణ బీజేపీ స్వాగతించింది. ఈ మేరకు ఆ పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాని నరేంద్రమోదీ సంపూర్ణంగా సహకరించారన్నారు. వర్గీకరణ ప్రక్రియకు బీజేపీ సంపూర్ణ మద్దతును ప్రకటించిందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :