Tuesday, 10 March 2026 04:07:39 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

చైతన్యపురి డివిజన్ సమస్యలపై అధికారులకు బీజేపీ నాయకుల విజ్ఞప్తి

Date : 09 March 2026 07:34 PM Views : 12

Studio18 News - TELANGANA / RANGAREDDY : చైతన్యపురి డివిజన్‌లో ప్రస్తుతం దోమల సమస్య తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డివిజన్ మొత్తం వారానికి కనీసం మూడు నుండి నాలుగు సార్లు రెగ్యులర్‌గా ఫాగింగ్ నిర్వహించాలని కోరారు. అలాగే లార్వా నివారణ చర్యలను కూడా మరింత బలంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా చైతన్యపురి డివిజన్ అభివృద్ధి కోసం మంజూరైన సుమారు రూ.1 కోటి విలువైన అభివృద్ధి పనులు ఇప్పటివరకు టెండర్లు పూర్తయినప్పటికీ ప్రారంభం కాలేదని పేర్కొంటూ, వాటిని వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులను కోరారు. చైతన్యపురి డివిజన్‌లో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల సమస్యపై కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రజలు, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం ద్వారా వెంటనే చర్యలు తీసుకొని వీధి కుక్కల నియంత్రణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ మాజీ బీజేపీ కార్పోరేటర్లు, జీహెచ్‌ఎంసీ అధికారులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :