Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌లా నిలిచే చారిత్రక చార్మినార్‌లోని 135 ఏళ్ల నాటి గడియారం దెబ్బతింది. చార్మినార్‌కు మరమ్మతులు చేస్తుండగా ఓ ఇనుపరాడ్ గడియారానికి తగలడంతో 5, 6 నంబర్ మధ్య అద్దం కొద్దిగా పగిలింది. అయినప్పటికీ ఇంకా అది పనిచేస్తుండడం గమనార్హం. 1889లో చార్మినార్‌కు నాలుగు వైపులా గడియారాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు తూర్పు వైపున ఉన్న గడియారం పాక్షికంగా దెబ్బతింది.
Admin
Studio18 News