Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా మందమర్రిలో రేపు 10-03-2026 రోజున సాయంత్రం 6 గంటలకు మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందుకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం మందమర్రి మార్కెట్ మసీదు వద్ద నిర్వహించబడుతుంది. ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేయనున్నారు.
Admin
Studio18 News