Monday, 08 December 2025 04:12:03 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

పోలీస్ స్టేషన్‌లో ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పరామర్శించిన హరీశ్ రావు

విధులను అడ్డుకున్న కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ మూడుసార్లు పిలిచినా విచారణకు రాకపోవడంతో నేడు అరెస్ట్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను నాంపల్లి కోర్టులో హ

Date : 26 December 2024 04:27 PM Views : 526

Studio18 News - TELANGANA / : మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఆ పార్టీ నేతలు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పరామర్శించారు. విధులను అడ్డుకున్న కేసులో ఈరోజు ఉదయం ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల విధులను అడ్డుకున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆయనను మూడుసార్లు విచారణకు పిలిచారు. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. శ్రీనివాస్‌ను కోర్టుకు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Also Read : తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు: ఛార్మీ

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :