Thursday, 15 May 2025 02:04:26 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

ఈ 12న మంగళపల్లిలో జూనియర్ జిల్లా హ్యాండ్ బాల్ సెలక్షన్స్

ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నకిరేకల్ మండలం జ‌డ్పీహెచ్ఎస్ మంగళపల్లి గ్రౌండ్‌లో జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్

Date : 09 May 2025 03:04 PM Views : 21

Studio18 News - TELANGANA / NALGONDA : నకిరేకల్, మే 09 : ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న నకిరేకల్ మండలం జ‌డ్పీహెచ్ఎస్ మంగళపల్లి గ్రౌండ్‌లో జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ జిల్లా జట్టు సెలక్షన్స్ నిర్వహించనున్న‌ట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య శుక్ర‌వారం తెలిపారు. ఈ సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు జూన్ 4 నుండి 6 వరకు నకిరేకల్‌లో జరిగే 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల, బాలికల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ క్రీడల్లో పాల్గొనే బాల, బాలికలు 01-01- 2006 నుండి 31-12-2009 మధ్య‌లో జ‌న్మించిన‌వారై ఉండాల‌న్నారు. సెలక్షన్స్ కి వచ్చేప్పుడు తమ ఆధార్ కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ వెంట తీసుకురావాల‌న్నారు. ఈ నెల 30 వ‌ర‌కు శిక్ష‌ణ కొన‌సాగ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :