Saturday, 14 December 2024 06:56:21 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

HYDRA: 'హైడ్రా'కు మ‌రో కీల‌క బాధ్య‌త!

Date : 11 September 2024 03:17 PM Views : 48

Studio18 News - తెలంగాణ / : ప్ర‌భుత్వ భూముల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌డం, చెరువుల‌ను ర‌క్షించ‌డం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (హైద‌రాబాద్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్ష‌న్ ఏజెన్సీ)ను తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం హైడ్రా న‌గ‌రంలో నిత్యం ఎక్క‌డో ఒక‌చోట ఆక్ర‌మ‌ణ‌ల‌ కూల్చివేత‌లు చేప‌డుతూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వం మంజూరు చేసే బిల్డింగ్ ప‌ర్మిష‌న్ల ప్ర‌క్రియ‌లోనూ హైడ్రాను చేర్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. న‌గ‌రంలో ఇళ్ల నిర్మాణాల‌కు ఇక నుంచి హైడ్రా వ‌ద్ద కూడా ఎన్ఓసీ పొందాల‌నే కొత్త నిబంధ‌న‌ను అనుమ‌తుల ప్ర‌క్రియ‌లో చేర్చే యోచ‌న‌లో స‌ర్కార్ ఉంద‌ట‌. కాగా, బ‌ఫ‌ర్ జోన్‌, ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో హైడ్రా అనుమ‌తి లేకుండా ఎవ‌రైనా అక్ర‌మ నిర్మాణాలు చేప‌డితే ఆ ఇంటి నెంబ‌ర్, క‌రెంట్‌, న‌ల్లా క‌నెక్ష‌న్ల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు స‌మాచారం. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు న‌ష్ట‌పోకుండా ఉండేందుకే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :