Monday, 23 June 2025 03:18:21 PM
# మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు # బాలికకు వాతలు పెట్టిన ఘటనపై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్పందన # ‘చెప్పులు కుట్టుకోపో’.. ఇండిగో పైలట్‌ను కులం పేరుతో దూషించిన సహోద్యోగులు # లక్ష్యానికి చేరువయ్యాం.. సుదీర్ఘ యుద్ధం ఉండదు: నెతన్యాహు # గాంధీ భవన్ ముందు గొర్రెల మందతో నిరసన.. వీడియో ఇదిగో! # ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముఖ్య అనుచరులపై పోలీసు కేసు # లీడ్స్‌లో భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు! # రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోదీ # భారత్ మా ఎయిర్‌బేస్‌పై దాడి చేసింది.. అంగీకరించిన పాకిస్థాన్ ఉప ప్రధాని # ఇంగ్లాండ్ గడ్డపై యువ భారత్ సత్తా చాటుతుంది: సచిన్ జోస్యం # బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ # ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం # అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్ # అక్టోబరు 2 నాటికి ఏపీలో ప్లాస్టిక్ రహిత నగరాలు: సీఎం చంద్రబాబు # కారు నుంచి దిగమని కోరినందుకు.. పెట్రోల్ పంప్ ఉద్యోగికి తుపాకీ గురిపెట్టిన యువతి # రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! # జనాలను పెట్టి కోడిగుడ్లు, టమాటాలు వేయించాలనుకోవడం దారుణం: అంబటి రాంబాబు # బెంగళూరులో ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఇదిగో వీడియో # కాల్స్ చేసుకోలేక, ఇంటర్నెట్ లేక... జియో యూజర్ల ఇబ్బందులు! # విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ మరో వీడియో వైరల్!

nagarkurnool : మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు

కమిషనర్ శ్యాంసుందర్

Date : 04 July 2024 12:26 PM Views : 162

Studio18 News - TELANGANA / : మున్సిపల్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ముసిసిపల్ కమిషనర్ శ్యాంసుందర్. పట్టణంలో ఇటివల చేపడుతున్న నిర్మాణాలు తదితర అంశాలను పరిశీలైంచిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్లను, డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, ఆక్రమణదారులను హెచ్చరించారు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో ప్రభుత్వ స్థలాలైన రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అక్రమ నిర్మాణాలను తమ సిబ్బందిచే జెసిబి సాయంతో తొలగించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.

Also Read : hyderabad : హామీలు నెరవేర్చకుండా కాలయాపన!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :