Saturday, 14 December 2024 06:46:48 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: ఒమ‌ర్ అబ్దుల్లాకు కేటీఆర్ శుభాకాంక్ష‌లు

Date : 09 October 2024 03:33 PM Views : 58

Studio18 News - తెలంగాణ / : జ‌మ్మూక‌శ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అద్భుత విజ‌యం సొంతం చేసుకున్న‌ ఒమ‌ర్ అబ్దుల్లాకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. భారీ విజ‌యంతో మ‌ళ్లీ జ‌మ్మూక‌శ్మీర్‌లో పున‌రాగ‌మ‌నం చేయ‌డం అద్భుత‌మ‌ని కొనియాడారు. భార‌త్‌లోని అత్యంత అంద‌మైన రాష్ట్రానికి ప‌రిపాల‌న అందించ‌నున్న మీకు మ‌రోసారి శుభాకాంక్ష‌లు అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా ఒమ‌ర్ అబ్దుల్లా బాధ్య‌త‌లు చేప‌డుతార‌ని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ పార్టీ అధినేత ఫ‌రూక్ అబ్దుల్లా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక పదేళ్ల‌ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జ‌మ్మూక‌శ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి 90 స్థానాలకు గానూ 49 స్థానాల్లో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ 29 సీట్లకే పరిమితమైంది. అలాగే ఈ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సత్తా చాటింది. ఆ పార్టీ ఏకంగా 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో క‌లిసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజ‌యం సాధించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :