Thursday, 05 December 2024 04:34:07 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

TGSRTC: మ‌హిళ‌ల‌కు టీజీఎస్ఆర్‌టీసీ గుడ్‌న్యూస్‌

Date : 10 August 2024 04:05 PM Views : 40

Studio18 News - తెలంగాణ / : ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు టీజీఎస్ఆర్‌టీసీ తీపి క‌బురు అందించింది. దూర ప్రాంతాల్లో ఉన్న‌ త‌మ సోద‌రుల‌కు సోద‌రీమ‌ణులు రాఖీలు పంపేందుకు వీలుగా పండుగ‌కు నాలుగైదు రోజుల ముందుగానే కార్గో కేంద్రాల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్లు తెర‌వాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం అన్ని బ‌స్టాండ్ల‌లోని కార్గో సెంట‌ర్ల‌లో ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు కూడా పంపే అవ‌కాశం క‌ల్పించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవ‌చ్చ‌ని ఆర్‌టీసీ అధికారులు వెల్ల‌డించారు. కార్గో సెంట‌ర్ల‌లో బుక్ చేసిన 24 గంట‌ల్లోనే రాఖీల‌ను డెలివ‌రీ చేసే విధంగా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. అయితే, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాలేదు. ధ‌ర‌ల‌ విష‌యంలో సోమ‌వారం స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :