Saturday, 14 December 2024 06:46:18 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా.. ఎందుకంటే?

Date : 15 October 2024 11:02 AM Views : 24

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందుకున్న విషయం తెలిసిందే. డీఎస్సీ 2024 నియామక పత్రాలు అందుకున్న వారికి నేడు పోస్టింగ్ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా దాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. తదుపరి పోస్టింగ్ కౌన్సెలింగ్ తేదీలు త్వరలో ప్రకటిస్తామని విద్యా శాఖ తెలిపింది. పలు సాంకేతిక కారణాల వల్ల కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్లు వివరించింది. కాగా, రేవంత్ చేతుల మీదుగా ఇటీల మొత్తం 10,006 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందాయి. పోస్టింగ్ కోసం డీఈవోలు సూచించిన ఆఫీసుల్లో కౌన్సిలింగ్ కు అభ్యర్థులు ఇవాళ హాజరుకావాల్సి ఉంది. ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ జరుగుతుందని అన్నారు. కొందరు అభ్యర్థులు ఇవాళ ఉదయం నుంచే ఆఫీసుల ముందు నిలబడ్డారు. చివరకు వారి కౌన్సెలింగ్ వాయిదా పడింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :