Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో AIMIM పట్టణ అధ్యక్షుడు ఎండీ ఇమ్రోజ్ ఆధ్వర్యంలో SSC ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మాత్ బేగ్ , మల్లెపల్లి కార్పొరేటర్ జాఫర్ ఖాన్ లు హాజరై వారి చేతుల మీదగా విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాభోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 వార్డులలో AIMIM పోటీ చేయడనికి సిద్ధంగా ఉందన్నారు.
Admin
Studio18 News