Thursday, 15 May 2025 01:41:34 AM
# నౌకలో 21 మంది పాక్ సిబ్బంది... పరదీప్ పోర్టులో హైఅలర్ట్ # గిల్‌కు టెస్ట్ కెప్టెన్సీపై శ్రీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు # యాపిల్స్ మాత్రమే కాదు... టర్కీ నుంచి ఇవి కూడా నిలిపివేత! # 'వామన' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ! # డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు! # భారత్ సాధించింది మామూలు విజయం కాదు: యుద్ధతంత్ర నిపుణుడు జాన్ స్పెన్సర్ # టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, కోహ్లీకి బీసీసీఐ గుడ్‌న్యూస్‌ # గాజాలో దారుణం: వైమానిక దాడిలో 48 మంది పౌరుల మృతి # మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. షరతులు వర్తిస్తాయి! # భర్త కాదు మానవ మృగం... భార్యకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం! # రికార్డ్‌ సృష్టించిన ర‌వీంద్ర జ‌డేజా # కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ # టర్కీ, చైనా మీడియా సంస్థల సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసిన భారత్ # రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం # చైనా మీడియాకు భారత్ షాక్ # వైసీపీని వీడిన కొద్ది గంటల్లోనే బీజేపీలో చేరిన జకియా ఖానం # : ఈతకు వెళ్లి చెరువులో గల్లంతైన ఐదుగురు చిన్నారులు.. కడప జిల్లాలో తీవ్ర విషాదం # మీరు రాత్రి పూట నిద్రపోతారా..? సౌదీ యువ‌రాజుకు ట్రంప్ వింత ప్ర‌శ్న‌ # పాక్ చెర నుంచి బీఎస్ఎఫ్ జవాన్ విడుదల # మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో రోహిత్ శర్మ భేటీ.. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

Hyderabad: హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు..

Date : 06 September 2024 11:39 AM Views : 102

Studio18 News - TELANGANA / : హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న కేబీఆర్ పార్క్ వద్ద గురువారం చోటుచేసుకుంది. ఇది చూసిన జ‌నం ఆశ్చర్యపోయారు. మొద‌ట త‌క్కువ‌గా వ‌చ్చిన పొగ‌లు, ఆ త‌ర్వాత క్ర‌మంగా పెరిగిన‌ట్లు స‌మాచారం. కాగా, ఇటీవ‌ల అదే ప్రాంతంలో విద్యుత్ శాఖ వారు అండర్ గ్రౌండ్‌లో 11కేవీ కేబుల్ అమర్చినట్లు తెలుస్తోంది. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే, పొగలు రావడానికి అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :