Saturday, 14 December 2024 02:47:12 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Srisailam Project : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు శబ్దం.. అధికారులు ఏం చేశారంటే..

Date : 04 September 2024 01:09 PM Views : 81

Studio18 News - తెలంగాణ / : Srisailam Power Project : శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిలోపం కారణంగా ఏడో నంబర్ యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఏడో నంబర్ యూనిట్ లో జనరేటర్ ద్వారా విద్యుత్ ఉ్పత్తి జరుగుతుండగా పేలుడు శబ్దం వచ్చింది. దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక లోపంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోగా.. అధికారులు యూనిట్ ను మరమ్మతు పనులు చేపట్టారు. సమస్యను పరిష్కరించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద నీరు ఉధృతి తగ్గింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం వరకు అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ కాగా.. వరద ఉధృతి తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 99,614, ఔట్ ఫ్లో 2,02,923 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ వద్ద ఇన్ ఫ్లో 2,32 లక్షలు, ఔట్ ఫ్లో 2.38 లక్షల క్యూసెక్కులు. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.36 లక్షల క్యూసెక్కులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4,81,694 క్యూసెక్కులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :