Saturday, 24 January 2026 08:00:27 PM
# 'సంధ్యానామ ఉపాసతే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ! # Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి # Rohit Sharma: టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ # Jharkhand Naxal Encounter: ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ... ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్ మృతి # Indian Army: లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది సైనికులు మృతి # Aadi Saikumar: ఓటీటీకి వచ్చేసిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్! # KTR: సిరిసిల్ల జిల్లాను ఎత్తేసే కుట్రలో రేవంత్ రెడ్డి ఉన్నారు: కేటీఆర్ # Nara Lokesh: విశాఖపట్నంలో గ్లోబల్ డెలివరీ సెంటర్... యాక్సెంచర్ సీఎస్ఓను కోరిన మంత్రి నారా లోకేశ్ # Jagan Mohan Reddy: ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా: జగన్ స్పష్టీకరణ # Anil Ravipudi: పవన్ కల్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి స్పందన # Stock Market: స్టాక్ మార్కెట్లకు రిలీఫ్... మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది! # KTR: ఫోన్ ట్యాపింగ్ కేసు... ఈసారి కేటీఆర్ కు సిట్ నోటీసులు # Kichcha Sudeep: రేపు ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్! # Kamal Haasan: కమలహాసన్, విజయ్ పార్టీలకు గుర్తులు కేటాయించిన ఎన్నికల సంఘం # Nara Lokesh: దావోస్ వేదికగా ఆసక్తికర భేటీ... రేవంత్ రెడ్డిని కలిసిన నారా లోకేశ్ # Bangladesh Cricket: టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. భారత్‌లో ఆడేందుకు నిరాకరణ # Nara Lokesh: జులై నాటికి ఏపీలో శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్.. దావోస్ వేదికగా మంత్రి లోకేశ్ వెల్లడి # Harish Rao: రేవంత్ రెడ్డికి, సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదు: హరీశ్ రావు # Are You Dead app: ఆర్ యూ డెడ్?... ఒంటరితనానికి మందు ఈ చైనీస్ యాప్! # Nimmala Ramanayudu: ఐదేళ్లు మొద్దు నిద్రలో ఉన్న జగన్.. కొత్త డ్రామాకు తెరతీశారు: నిమ్మల రామానాయుడు

ఓ కుటుంబాన్ని బెదిరించి రూ. 70 వేలు తీసుకుంటుండగా యూట్యూబర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

యూట్యూబ్‌లో న్యూస్ చానల్ నిర్వహిస్తున్న తన్వీర్ అహ్మద్.. ఓ కుటుంబం వీడియోలను పోస్టు చేసి రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్.. లాడ్జీలో డబ్బులు తీసుకుంటుండగా పట

Date : 14 November 2024 12:15 PM Views : 512

Studio18 News - TELANGANA / : ఓ కుటుంబానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి డబ్బుల కోసం బెదిరిస్తున్న యూట్యూబర్‌ను హైదరాబాద్ రెయిన్‌ బజార్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు తన్వీర్ అహ్మద్ (54) యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో ఓ న్యూస్ చానల్ నిర్వహిస్తున్నాడు. ఓ కుటుంబానికి సంబంధించి వీడియోను పోస్టు చేసిన తన్వీర్ ఆపై దానిని తన చానళ్ల నుంచి తొలగించాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ఆ కుటుంబాన్ని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కుటుంబంలోని లతీఫ్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో తన్వీర్ బాధిత కుటుంబ సభ్యుడితో ఓ ఒప్పందానికి వచ్చాడు. రూ. 70 వేలు ఇస్తే వీడియోలను డిలీట్ చేస్తానని చెప్పాడు. దీంతో అతడు చెప్పిన లాడ్జీకి డబ్బుతో వెళ్లాడు. అక్కడ అప్పటికే కాపు కాసిన పోలీసులు బాధిత యువకుడి నుంచి తన్వీర్‌ రూ. 70 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, తన్వీర్‌పై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

Also Read : రెండోసారి ఇంకా బాధ్యతలే చేపట్టలేదు.. అప్పుడే మూడోసారి పోటీకి ట్రంప్ సై

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :