Monday, 08 December 2025 02:57:59 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

హిందూపురం పర్యటనకు వచ్చిన బాలయ్య ఆయన కాన్వాయ్‌ ఎదుటే అభిమానుల నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తల ఆందోళన హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు

Date : 13 October 2025 07:16 PM Views : 155

Studio18 News - TELANGANA / : మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే పదవి కోసం తనను హత్య చేసే ప్రమాదం ఉందని ఆరోపణ సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడినే చంపారని ఘాటు విమర్శలు ఎర్రశేఖర్ చేరికను ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని వెల్లడి కావాలనే లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు జడ్చర్ల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారంపై స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. ఎర్రశేఖర్ ఎమ్మెల్యే పదవి కోసం తనను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో తన సొంత తమ్ముడిని సర్పంచ్ పదవి కోసం హత్య చేశారని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. "అలాంటి వ్యక్తి ఎమ్మెల్యే పదవి కోసం నన్ను చంపడానికి కూడా వెనుకాడడు. ఆయన నుంచి రక్షణ కోసం నేను జెడ్ కేటగిరీ భద్రత కోరాలా?" అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఇప్పటివరకు జడ్చర్లలో ప్రశాంత రాజకీయ వాతావరణం ఉందని, ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని ఆయన గుర్తుచేశారు. ఎర్రశేఖర్ కాంగ్రెస్‍లో చేరడాన్ని ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాకు చెందిన ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంగీకరించరని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. "ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నించిన వారిని తిరిగి పార్టీలోకి ఎలా తీసుకుంటారు? అలాంటి వారికి కనీసం గేటు దగ్గర అపాయింట్‍మెంట్ కూడా దొరకదు" అని అన్నారు. కేవలం మీడియాలో ప్రచారం కోసమే ఎర్రశేఖర్ ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి చేర్చుకునే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారని అనిరుధ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎర్రశేఖర్ గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‍లో చేరిన విషయం తెలిసిందే.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :