Monday, 07 October 2024 06:59:55 AM
# Womens T20 World cup 2024 : ఏందిరా అయ్యా.. ఐసీసీ మెగా టోర్నీనా, దేశ‌వాలీనా.. తొలి రోజే 13 మ్యాచులు మిస్‌.. # YouTube Shorts : క్రియేటర్లకు పండుగే.. యూట్యూబ్ షార్ట్స్‌లో బిగ్ అప్‌డేట్.. ఇకపై 3 నిమిషాల నిడివితో వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు..! # Devara : బాక్సాఫీస్ వ‌ద్ద దేవ‌ర దూకుడు.. వారం రోజుల్లో ఎంత క‌లెక్ట్ చేసిందంటే? # YS Sharmila: అధికారంలోకి వచ్చాక పవన్ కల్యాణ్ మారిపోయాడు: షర్మిల # Mahender Reddy: నా ఫామ్ హౌస్ బఫర్ జోన్‌లో లేదు... అధికారులు వచ్చి చూశారు: మహేందర్ రెడ్డి # Thummala: ఏదైనా పథకాన్ని ఆపి అయినా ఈ హామీలు నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు # Ayatollah Ali Khamenei: ఐదేళ్ల తర్వాత ప్రజల ముందుకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ... శత్రువులను ఓడిస్తామని ప్రతిన # Jagan: చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది: జగన్ # Balka Suman: జగన్ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఏమైంది?: తెలంగాణ పోలీసులకు బాల్క సుమన్ హెచ్చరిక # oxygen Therapy: ఇజ్రాయెల్ టైం మెషీన్‌తో 60 ఏళ్ల వ్యక్తులను 25 ఏళ్ల నవ యువకులుగా మార్చేస్తామంటూ రూ. 35 కోట్లు కొట్టేసిన జంట # భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టుల మృతి # Apple Retail Stores : ఢిల్లీ, ముంబై తర్వాత భారత్‌లో మరో 4 ఆపిల్ రిటైల్ స్టోర్లు రాబోతున్నాయి..! # Fastag Balance Check : ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ ఎలా చెక్ చేయాలో తెలుసా? రీఛార్జ్ చేసుకోండిలా..! # AC Cool Faster Tips : మీ ఏసీ ఫాస్ట్‌గా కూల్ కావాలన్నా.. కరెంట్ బిల్లు తగ్గాలన్నా.. ఈ 10 సింపుల్ టిప్స్ తప్పక పాటించండి! # Vijay : దళపతి 69 మూవీ లాంచ్‌.. # Israel-Iran Conflict: ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం.. భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా.. # Game Changer : ‘గేమ్ ఛేంజ‌ర్’ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చిన త‌మ‌న్‌.. ఈ సారి మెలోడీతో # Viral Pic: ఇంత చిన్న ఇంటి అద్దె నెలకు రూ.45 వేలు # Narhari Zirwal: సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి దూకేసిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్... # KVP Ramachandra Rao: నా గురించి కాంగ్రెస్ సీఎంకే చెప్పుకోవాల్సి రావడం బాధాకరం: రేవంత్ రెడ్డికి కేవీపీ బహిరంగ లేఖ

Telangana Weather: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Date : 08 September 2024 12:25 PM Views : 36

Studio18 News - తెలంగాణ / : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు (ఆది, సోమవారాలు) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ రోజు (ఆదివారం) కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వానలు పడతాయని హెచ్చరించింది. ఈ జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :