Studio18 News - TELANGANA / JANGOAN : జనగామ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా దేవరుప్పుల మండలం,దేవరుప్పుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జక్కుల గంగరాజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసేందుకు దేవరుప్పుల మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ,మండల,గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు,నాయకులు,యువజన నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Studio18 News