Thursday, 26 March 2026 06:41:03 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

ఎల్‌బీనగర్‌లో సీసీ రోడ్లు, సివిల్ వర్క్స్‌కు వినతి – మధుయాష్కి గౌడ్

Date : 18 March 2026 03:34 PM Views : 52

Studio18 News - TELANGANA / RANGAREDDY : ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని పలు కాలనీలకు సీసీ రోడ్లు మరియు ఇతర సివిల్ వర్క్స్ మంజూరు చేయాలని మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ నూతనంగా నియమితులైన మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు భావన శ్రీనివాస్, గోపాల్ దాస్ రాము లు మధుయాష్కి గౌడ్ మరియు కమిషనర్‌ను కలిసి పిచ్చుక గూళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని ఆహ్వానించారు. మధుయాష్కి గౌడ్ సమర్పించిన వినతి పత్రాన్ని స్వీకరించిన కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ నిధుల మంజూరు కోసం చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. కొత్త కమిషనరేట్‌కు బ్యాంక్ ఖాతా ప్రారంభమై, నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నెలలో నిధులు బదిలీ అయిన అనంతరం ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని గాయత్రి నగర్, బ్యాంక్ కాలనీతో పాటు పలు డివిజన్లలో రోడ్లు మరియు మౌలిక వసతుల అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :