Saturday, 14 March 2026 09:49:04 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

సిరిసిల్ల జిల్లా తెలంగాణా రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా దండు వినోద్ నియామకం

Date : 12 March 2026 10:57 AM Views : 36

Studio18 News - TELANGANA / RAJANNA SIRCILLA : తెలంగాణా రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షుడిగా దండు వినోద్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు Teenmaar Mallanna ఒక ప్రకటన ద్వారా ఆయన నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన దండు వినోద్ మాట్లాడుతూ అంకిత భావంతో, నిబద్ధతతో పని చేస్తూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన గీస మధు, జిల్లా ఇన్‌చార్జ్ రజిని, స్టేట్ సెక్రటరీ అఖిల్ పాషా లకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు Teenmaar Mallanna కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :