Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన–ప్రజా ప్రగతి కార్యక్రమంలో భాగంగా చికెన్ షాప్ నిర్వాహకులు మరియు చేపలు అమ్మే వ్యాపారస్తులతో శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ దుబ్బాక గ్రామంలోని వ్యాపారస్తులకు వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు.
Admin
Studio18 News