Wednesday, 11 March 2026 11:42:41 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం

Date : 11 March 2026 08:26 AM Views : 12

Studio18 News - TELANGANA / SANGAREDDY : సోమవారం పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి పండుగల తేదీల నిర్ణయానికి నిర్వహించిన సమావేశానికి పట్టణ ప్రముఖులు, వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో శ్రీరామనవమి వేడుకల నిర్వహణ కోసం బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ తన వంతుగా రూ.1,51,000 విరాళాన్ని ప్రకటించారు. ప్రకటించిన ఆ మొత్తాన్ని ఈరోజు ఉదయం రామ మందిరంలో ఆలయ నిర్వాహకులకు అందజేశారు. గత 45 సంవత్సరాలుగా పట్టణ పెద్దలు కొనసాగిస్తున్న ఆచార సాంప్రదాయాలను తాను కూడా తరువాతి తరం నాయకులతో సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా కొనసాగిస్తానని తెలిపారు. సమాజం అంతా ఒకే తాటిపై నిలిచి అన్ని పండుగలను కలిసి జరుపుకునే విధంగా ముందుకు తీసుకెళ్తానని మరోసారి స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :