Thursday, 05 December 2024 04:26:53 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రతిపాదన... స్పందించిన తెలుగు పరిశ్రమ

Date : 31 July 2024 06:06 PM Views : 116

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన గద్దర్ అవార్డులపై తెలుగు ఫిలిమ్ ఛాంబర్ స్పందించింది. ఈ అవార్డులపై ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (FDC)తో చర్చించినట్లు తెలుగు ఫిలిమ్ ఛాంబర్, నిర్మాతల మండలి వెల్లడించాయి. గద్దర్ అవార్డుల కోసం కమిటీని ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీని కోరినట్లు చెప్పారు. కమిటీ ద్వారా విధి విధానాలను తయారు చేసి ఎఫ్‌డీసీ ద్వారా ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందిస్తామని తెలిపారు. టాలీవుడ్‌పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గద్దర్ అవార్డులపై తనంతట తానుగా ప్రతిపాదించానని... కానీ సినిమా పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఓ కార్యక్రమంలో అన్నారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉందన్నారు. ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనపై ఈ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఈరోజు స్పందించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :