Sunday, 08 February 2026 11:36:10 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Arekapudi Gandhi : దమ్ముంటే రా.. లేకుంటే నేనే వస్తా.. కౌశిక్ రెడ్డిపై అరికపూడి గాంధీ ఫైర్

Date : 12 September 2024 12:21 PM Views : 475

Studio18 News - TELANGANA / : Arekapudi Gandhi vs Padi Kaushik Reddy : సవాళ్లు ప్రతిసవాళ్లతో పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం హాట్ టాఫిక్ గా మారింది. ఉదయం 11గంటలకు అరికపూడి గాంధీ ఇంటికివెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దీంతో గాంధీ ఇంటి ముందు పోలీసులు భద్రతను పెంచారు. ముందుగా జాగ్రత్తగా ఆయన ఇంటికి వెళ్లేదారుల్లో బారికేడ్లతోపాటు.. భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందన్నారు. దమ్ముంటే ఉదయం 11గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని, లేదంటే మధ్యాహ్నం 12గంటలకు నేను ఆయన నివాసానికి వెళ్తానంటూ గాంధీ అన్నారు. ఇద్దరి దమ్మేంటో తేల్చుకుందాం రా.. అంటూ సవాల్ చేశారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను, అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారు. అభివృద్ధి పనులకోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాను. కేసీఆర్ మాట్లాడితే సమాధానం చెబుతానని అరికెపూడి గాంధీ అన్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో.. హైదరాబాద్ లోని హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. పెద్దెత్తున పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్భందం చేసినట్లు తెలుస్తోంది. ఏక్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :