Tuesday, 03 December 2024 04:29:21 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి.. వాటిని కూల్చేయాలి: కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు

Date : 26 August 2024 03:11 PM Views : 37

Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రాకి మద్దతు పెరుగుతోంది. మొదట హైడ్రాపై సొంత పార్టీ కాంగ్రెస్‌ నేతలతో ఇబ్బందులు వస్తాయని రేవంత్ రెడ్డి భావించారు. అయితే, ఆయన నిర్ణయానికి కాంగ్రెసె ఎమ్మెల్యేలు మద్దతు పలుకుతున్నారు. అంతేగాక, హైడ్రా లాంటి వ్యవస్థను తెలంగాణ మొత్తానికి విస్తారించాలని విజ్ఞప్తి చేస్తుండడం గమనార్హం. హైడ్రా ఏర్పాటుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ అభినందనలు తెలుపుతూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైడ్రా తరహా వ్యవస్థను రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ తీసుకురావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విజ్ఞప్తి చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరేశం కోరుతున్నారు. అలాగే, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్యతో పాటు పలువురు హైడ్రాను మరింత విస్తరించాలని కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :