Sunday, 08 March 2026 10:55:06 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Sub Registrar Office Nizamabad: 36 నెలలుగా అద్దె చెల్లించలేదని.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం

Date : 18 September 2025 07:22 PM Views : 281

Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఘటన 36 నెలలుగా బకాయి ఉన్నప్పటికీ ఒక్క నెలా చెల్లించలేదని యజమాని ఆవేదన అయోమయానికి గురైన స్లాట్లు బుక్ చేసుకున్న వారు నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో గురువారం ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దె చెల్లించని కారణంగా తాళం వేశారు. కార్యాలయానికి 36 నెలలుగా అద్దె బకాయి ఉన్నప్పటికీ, ఒక్క నెల అద్దె కూడా చెల్లించలేదని భవన యజమాని ఆరోపిస్తున్నారు. గత మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని కార్యాలయానికి తాళం వేశారు. నెలకు రూ. 74,000 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉందని సబ్ రిజిస్ట్రార్ సాయినాథ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు బుక్ చేసుకున్నవారు ఈ సంఘటనతో అయోమయానికి గురయ్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :