Thursday, 22 May 2025 03:55:57 PM
# రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు? # నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు .. మూడు రోజులు అక్కడే # అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని # ఇండిగో విమానంలో భయానక వాతావరణం.. చావును దగ్గరగా చూశామన్న టీఎంసీ ఎంపీ సాగరిక

IT Raids: హైదరాబాద్ లో న్యూస్ చానల్ ఎండీ నివాసంలో ఐటీ సోదాలు.. మరో పదిచోట్ల కూడా..!

Date : 24 September 2024 12:44 PM Views : 104

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ లో మంగళవారం ఉదయం ఐటీ దాడులు కలకలం రేపాయి. తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు సిటీలో మొత్తం పదిచోట్ల సోదాలు చేపట్టారు. ఓ న్యూస్ చానల్ ఎండీ, ఫైనాన్స్ కంపెనీ యజమాని నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కూకట్‌పల్లి రెయిన్ బో విస్టాలో అద్దెకు ఉంటున్న బొల్లా రామకృష్ణ నివాసంలో రైడ్ జరుగుతోంది. బొల్లా రామకృష్ణ ఓ న్యూస్ చానల్ కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఆయనకు ఓ ఫైనాన్స్ కంపెనీ కూడా ఉందని సమాచారం. బషీర్ బాగ్‌లోని పైగా ప్లాజాలో ఉన్న ఆయన ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులోనూ సోదాలు జరుగుతున్నాయి. సదరు బిల్డింగ్ లోని 2, 3, 4 అంతస్తుల్లోకి ఐటీ అధికారులు ఎవరినీ అనుమతించడంలేదు. దీంతో పాటు మొత్తంగా పదిచోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :