Studio18 News - TELANGANA / : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. గత అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు
Also Read : అధికారిక లాంఛనాలతో డి. శ్రీనివాస్ అంత్యక్రియలు
బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. గత అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన చికిత్స హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రమేశ్ రాథోడ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.
Admin
Studio18 News