Monday, 08 December 2025 03:50:26 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Leopard | శ్రీశైలం డ్యామ్ సమీపంలో చిరుత పులి కలకలం.. వీడియో

Leopard | శ్రీశైలం డ్యామ్ స‌మీపంలో చిరుత పులి క‌ల‌క‌లం సృష్టించింది. జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుత పులి సంచ‌రిస్

Date : 24 October 2025 07:09 PM Views : 135

Studio18 News - TELANGANA / HYDERABAD : Leopard | శ్రీశైలం : శ్రీశైలం డ్యామ్ స‌మీపంలో చిరుత పులి క‌ల‌క‌లం సృష్టించింది. జలాశయం సమీపంలో ఉన్న కేవీ స్విచ్ యార్డ్ వద్ద గత రెండు రోజులుగా చిరుత పులి సంచ‌రిస్తోంది. స్థానికంగా ఉన్న‌ కుక్కల మీద చిరుత దాడుల‌కు పాల్ప‌డుతూ భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తోంది. చిరుత పులి సంచారంతో స్విచ్ యార్డ్ సిబ్బంది కూడా తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. చిరుత సంచారంపై అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. చిరుత సంచారం నేప‌థ్యంలో స్థానికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అట‌వీశాఖ అధికారులు పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :