Sunday, 08 February 2026 01:41:37 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

హ‌త్యాయ‌త్నం కేసు.. తెలంగాణ హైకోర్టులో మోహ‌న్ బాబు ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌

Date : 13 December 2024 02:38 PM Views : 640

Studio18 News - TELANGANA / : టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జ‌ల్‌ప‌ల్లిలోని త‌న నివాసంలో జ‌ర్న‌లిస్టుపై దాడి ఘ‌ట‌న‌లో ఆయ‌న‌పై ప‌హాడీ ష‌రీష్ పోలీసులు హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో మొద‌ట‌ మోహ‌న్ బాబుపై 118(1) బీఎన్ఎస్ సెక్ష‌న్ కింద కేసు న‌మోద‌యింది. ఆ త‌ర్వాత లీగ‌ల్ ఒపీనియ‌న్ తీసుకున్న ప‌హాడీ ష‌రీఫ్ పోలీసులు.. గురువారం ఆయ‌న‌పై 109 సెక్ష‌న్ కింద హ‌త్యాయ‌త్నం కేసు కూడా న‌మోదు చేశారు. ఈ కేసులో పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు చేప‌ట్ట‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని మోహ‌న్ బాబు తాజాగా దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

Also Read : ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హౌస్ అరెస్ట్‌!

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :