Studio18 News - TELANGANA / SANGAREDDY : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ మరియు ముత్తంగి మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా హై స్కూల్ CBSE లో బాయ్స్ అండ్ గర్ల్స్ కోకో టోర్నమెంట్ నిర్వహించారు. డైరెక్టర్ జగన్మోహన్, ప్రిన్సిపల్ రేవతి మేడం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సహోదయ స్కూల్ కాంప్లెక్స్ బీహెచ్ఈఎల్ క్లస్టర్ అండర్ 16 బాయ్స్ అండ్ గర్ల్స్ కోకో టోర్నమెంట్ నిర్వహించింది. ఇందులో 16 బాయ్స్ టీమ్స్ 16 గర్ల్స్ టీమ్స్ వచ్చాయని, వాటిని ఆర్గనైజింగ్ చేయడం జరిగిందని మంజీరా హై స్కూల్స్ డైరెక్టర్ జగన్మోహన్ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపడం జరిగింది.
Admin
Studio18 News