Studio18 News - TELANGANA / HYDERABAD : శ్రీరామనవమి సందర్భంగా కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో, దేవాలయంలో సంప్రదాయంగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఎల్‌బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులతో కలిసి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.
Admin
Studio18 News