Sunday, 29 March 2026 03:25:27 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

ధర్పల్లిలో ఘనంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం

Date : 27 March 2026 10:13 PM Views : 11

Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండలంలో గల శ్రీరాములవారి ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారామ స్వామి, లక్ష్మణ, ఆంజనేయ స్వాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ కమిటీ సమర్పించింది. శ్రీసీతారాముల, లక్ష్మణ, ఆంజనేయ స్వాముల మూర్తులను కళ్యాణ మండపానికి భాజా భజంత్రీలతో తీసుకువచ్చి ఆలయ అర్చకులు, భక్తులతో కలిసి అంగరంగ వైభవంగా కనుల పండుగలా శ్రీసీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో కళ్యాణంలో కూర్చొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా సౌకర్యాలను ఆలయ కమిటీ కల్పించింది. ఈ కార్యక్రమంలో ధర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల భక్తులు పాల్గొని దేవుని కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఇతరులు కూడా పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :