Sunday, 15 March 2026 03:34:43 PM
# షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్ # హోన్నజీపేటలో ఎస్సీ/ఎస్టీ కేసు విచారణ… గ్రామాన్ని సందర్శించిన ఏసీపీ బి. ప్రకాష్ # వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ వ్యాక్సిన్, నర్సరీ మొక్కల పరిశీలన # ఈ రోజు బిపూర్ణోదయ స్కూల్ వార్షికోత్సవంలో మొద్దు లచ్చి రెడ్డి పాల్గొన్నారు # పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా

అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ

Date : 15 March 2026 08:46 AM Views : 8

Studio18 News - TELANGANA / ADILABAD : అర్థనగ్న ప్రదర్శనతో రైతుల నుండి సంతకాల సేకరణ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముఖ్యంగా రైతు పంటలకు అందాల్సిన రైతుబంధును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగగొట్టడం రైతుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తుందని పిడుగు సామి అన్నారు. శనివారం జైనథ్ మండలంలో రైతులకు అండగా నిలబడుతూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అర్థనగ్న ప్రదర్శనతో సంతకాల సేకరణ చేపట్టి కాంగ్రెస్ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రైతు కుటుంబాలను కలుస్తూ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని భరోసా కల్పించారు. రైతుల పక్షాన మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో గవర్నర్‌కు సంతకాల సేకరణ ద్వారా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన ప్రతిసారి జోగు రామన్న ఆధ్వర్యంలో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టి రైతులకు అండగా ఉంటామని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :