Studio18 News - TELANGANA / RANGAREDDY : బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణమండపంలో పూర్ణోదయ స్కూల్ వారు నిర్వహించిన వార్షికోత్సవ దినోత్సవ కార్యక్రమంలో బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి హాజరై చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ విక్రమ్ ఆదిత్య, మరియు బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
Studio18 News