Studio18 News - TELANGANA / NIZAMABAD : ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ–2, కామర్స్–2 పరీక్షలకు మొత్తం 450 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 442 మంది హాజరయ్యారని, 8 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని వారు పేర్కొన్నారు.
Admin
Studio18 News