Studio18 News - TELANGANA / : జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలను టీజీపీఎస్‌సీ ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. అయితే, పలు జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి మంగళవారం ప్రొవిజనల్ లిస్టు విడుదలైంది. ఎంపికైన వారి వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Admin
Studio18 News