Studio18 News - తెలంగాణ / : తెలంగాణలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియమాకాల దస్త్రాలపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో సర్కారు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏ వర్సిటీకి ఎవరు? ఉస్మానియా యూనివర్సిటీ – ఎం.కుమార్ కాకతీయ యూనివర్సిటీ – ప్రతాప్ రెడ్డి మహాత్మా గాంధీ యూనివర్సిటీ- అల్తాఫ్ హుస్సేన్ తెలంగాణ యూనివర్సిటీ – యాదగిరి రావు పాలమూరు యూనివర్సిటీ – జీఎన్ శ్రీనివాస్ తెలుగు యూనివర్సిటీ – నిత్యానందరావు శాతవాహన యూనివర్సిటీ – ఉమేశ్ కుమార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ – అల్దాస్ జానయ్య తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం- రాజిరెడ్డి
Admin
Studio18 News