Tuesday, 10 March 2026 04:09:23 PM
# రాయికల్ మండలంలో కలెక్టర్ పర్యటన: అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి # శతాధిక వృద్ధురాలి మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి దానం # ధర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు # బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మంత్రివర్యులతో అభివృద్ధి అంశాలపై చర్చ # ధర్పల్లి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 299 మంది విద్యార్థులు హాజరు # పట్టణంలో గంజ్ నాలాల్లో సిల్ట్ తొలగింపు పనులు పర్యవేక్షణ # బెల్లంపల్లి మున్సిపల్‌లో అమృత్ 2.0 నిర్మాణ పనులు వేగవంతం చేయాలి # సావిత్రి భాయి పూలే 129వ వర్ధంతి ఘనంగా నిర్వహితం # శ్రీశైలిలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ప్రత్యేక అభిషేకం # ఈవీఎం గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ # గ్యాస్ ధరలు పెంపు.. బుకింగ్ విరామం 25 రోజులకు పెంపు # ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు: పట్నం అవినాష్ రెడ్డి # పదో తరగతి పరీక్షల ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య # క్యాతన్‌పల్లి ఘటనపై అక్రమ కేసులు… ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి # మందమర్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు # మత్స్యకారుల ఆదాయ వృద్ధికి సంచార చేపల విక్రయ వాహనం పంపిణీ # తిరునల్లార్ శని క్షేత్రంలో ఘనంగా శని పేర్చి ఉత్సవాలు # ఖమ్మం 35వ డివిజన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు # లంచం ఇవ్వలేదని ఇంద్రమ్మ ఇంటి నిర్మాణం కూల్చివేతపై ఆగ్రహం # ప్రజావాణిలో 119 ఫిర్యాదులు స్వీకరణ

ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూముల స్వాధీనం పై రైతుల ఆవేదన

Date : 09 March 2026 07:37 PM Views : 12

Studio18 News - TELANGANA / VIKARABAD : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్ మరియు కాలాపూర్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పేరుతో సుమారు 1200 ఎకరాల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధిత రైతులు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కలిసి తమ సమస్యను వివరించారు. తమ జీవనాధారం అయిన భూములను తీసుకుంటే జీవనం సాగించడం కష్టమవుతుందని రైతులు తెలిపారు. తరతరాలుగా ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నామని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :